ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..
పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా. దీనినే(దాటుడు) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమవగానే...







