News

News

మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. బల్తాల్ మార్గం నుంచి మాత్రమే అనుమతి

అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించడంతో బల్తాల్ మార్గంలో యాత్రను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. అయితే, భారీ వర్షాలు, రోడ్లు దెబ్బతినడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాల...
News

మతం అడిగి.. కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా కేలం ప్రాంతంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులను శుక్రవారం రాత్రి కాల్చిచంపారు. హత్యకు ముందు ఉగ్రవాదులు మృతుల కులం, మతం గురించి అడిగినట్లు బాధితుల బంధువులు తెలిపారు....
News

నేపాల్ భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్

నేపాల్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో బిహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోషి ప్రావిన్స్‌లోని సున్సారీ జిల్లాలో గత వారాంతంలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్‌స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి...
ArticlesNews

దైవానికి, ధర్మానికి, జీవనానికి ప్రతీక అగ్ని

సనాతన ధర్మంలో అగ్ని కేవలం ఒక ప్రకృతి శక్తి మాత్రమే కాదు; అది దైవత్వానికి, పవిత్రతకు, యజ్ఞ సంస్కృతికి, జ్ఞానానికి ప్రతీక. వేదకాలం నుండి నేటి వరకు ప్రతి శుభకార్యంలో అగ్నికి విశిష్ట స్థానం కల్పించడం హిందూ సంస్కృతిలోని గొప్ప సంప్రదాయం....
News

‘రామాయణ’ ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు.. పాకిస్థాన్‌లోనూ జై శ్రీరామ్‌ గర్జన!

రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్‌ రావణాసురుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం‘రామాయణ'పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దర్శకుడు నితీష్‌ తివారీ రూపొందిస్తున్న ఈ మహా చిత్ర ట్రైలర్‌ను జూలై 30న బ్రహ్మముహూర్తంలో విడుదల చేయగా, అది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది....
ArticlesNews

శ్రావణమాసంలో ప్రతి రోజూ పండుగే

హిందూ సనాతన సంప్రదాయంలో ప్రతి నెలా ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంది. వాటన్నింటిలోనూ విశేషమైంది శ్రావణ మాసం. ఎక్కడైనా ఒకరోజో లేకపోతే వారమో పండుగలను జరుపుకోవడం చూస్తుంటాం. అయితే శ్రావణమాసంలో ప్రతి రోజూ పండుగే. ఆ నెలలోని అన్ని తిథుల్లోనూ...
News

సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శం..

నెల్లూరు: భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శప్రాయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని జగదీశ్‌నగర్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన మహా రుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాల్లో మంత్రి...
1 … 90 91 92 93 94 … 3,138
Page 92 of 3138