కోట్లాది మంది శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వినియోగించుకుంటున్న కొన్ని సంస్థలపై టీటీడీ కొరడా ఝుళిపించింది. జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్) హక్కులను ఉల్లంఘిస్తూ స్వామి లడ్డూ పేరుతో తమ ఉత్పత్పులను విక్రయిస్తున్న, ప్రచారం చేస్తున్న సంస్థలపై...
ప్రభుత్వ కార్యక్రమాల్లో భారతమాత చిత్రాన్ని అనుమతించబోమంటూ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం మరోసారి విద్వేషాన్ని వెళ్లగక్కింది. అలాంటి చిత్రానికి రాజ్యాంగం ద్వారాగానీ, భారత ప్రభుత్వం ద్వారాగానీ ఎలాంటి గుర్తింపు లేదంటూ వితండవాదం చేసింది. అందుకే పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో...
( జ్యేష్ట శుద్ధ త్రయోదశి - హిందూ సామ్రాజ్య దినోత్సవం ) 1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ,...
స్వయంసేవకులు అత్యంత సాధారణ జీవితం గడుపుతారు కానీ.. వారి పనితనం ద్వారా అసాధారణ స్థాయికి చేరుకుంటారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. అలాగే వారు చేసే ప్రతి పనీ సమాజ అభ్యున్నతి కోసమేనని, ఆ ప్రయత్నంలోనే నిరంతరం...
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశసేవ లక్ష్యంగా సాగుతున్నారని, వారి కార్యం భారతదేశానికి ఆశాకిరణమని ప్రముఖ చలనచిత్ర గాయని ఆశా భోస్లే కొనియాడారు. గురువారం నాగ్పూర్లో జరిగిన కార్యకర్త వికాస వర్గ ముగింపు వేడుకలో పాల్గొనలేకపోయినందుకు చింతిస్తూ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారికి...
విజయవాడ ఇంద్రకీలాద్రికి సుదూర ప్రాంతాల నుంచి దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు తప్పడం లేదు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కొండ దిగువన ఉన్న స్నానఘాట్తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్ల నుంచి...
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తెలుగు వారి సంప్రదాయ వంటకాలను భక్తులకు అందించేలా హోటళ్ల యజమానులు చర్యలు తీసుకోవాలని అదనపు ఈవీ వెంకయ్యచౌదరి సూచించారు. తిరుమలలో భక్తులకు మరింత శుద్ధతతో కూడిన, సాంప్రదాయ సేవలు అందించాలన్న దృష్టితో టీటీడీ అదనపు ఈవో...