News

News

కాళ్లబేరానికి పాకిస్థాన్.. దేహీ అంటూ భారత్‌కు లేఖలు!

భారత్ మీదకు ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్.. ఇప్పుడు మన దేశం పేరు చెబితే వణుకుతోంది. ఆపరేషన్ సిందూర్‌తో మన సైనికులు మూడు చెరువుల నీళ్లు తాగించడంతో ఇండియా అంటే తెగ భయపడుతోంది పాక్. దీనికి తోడు సింధూనది జలాల ఒప్పందాన్ని...
News

అయోధ్యలోని శ్రీరామ మందిరానికి వాడిన బంగారం ఎంతో తెలుసా ?

అయోధ్యలోని శ్రీరామ మందిరం రెండవ దశ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయంలోని మొదటి అంతస్తులో రాజ దర్బారు ఏర్పాటు చేసి, అక్కడ సీతమ్మతో కూడిన రాముడు రాజ వేషధారణలో కొలువుదీరారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు...
News

బాధితులతో దుష్టులు సమానం కాదు.. పాక్‌పై జైశంకర్‌ ధ్వజం

భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని.. భారత్‌ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదని అన్నారు. బ్రిటన్‌ విదేశాంగశాఖ మంత్రి డేవిడ్‌ లామీతో ఆయన దిల్లీలో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....
News

మంత్రి గారి ‘‘పైత్యం’’… తొక్కిసలాటను, దేవాలయాల సందర్శనతో పోల్చడమా?

పోలికకూ ఓ అర్థం వుండాలి. ఓ సందర్భమూ వుండాలి. ఓ సంఘటన జరిగినప్పుడు దేనితో పోల్చాలి? అన్న ఇంగితమైనా వుండాలి. కానీ.. డీఎంకే మంత్రి, హిందూ ధర్మ ద్వేషి, క్రైస్తవ అభిప్రాయాలను బలంగా విశ్వసించే మనో తంగరాజ్ అర్థం పర్థం లేని...
News

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం

హిందూ ధర్మ ప్రచారం పరిరక్షణలో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 24 తేదిన విజయవాడ నగరంలోని రామకృష్ణపురం ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ ఉత్సవ విగ్రహాలతో నగర పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించిన అనంతరం శ్రీనివాసకళ్యాణం...
News

వెలుగుచూసిన 800 ఏళ్ల నాటి శివాలయం

మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టీ గ్రామంలో 800 ఏళ్ల నాటి శివాలయం వెలుగుచూసింది. పాండ్య రాజవంశపు ప్రత్యేక శైలిలో నిర్మించిన ఈ ఆలయం.. మారవర్మన్ సుందర పాండ్యన్-I పాలనాకాలం నాటిదని నిపుణులు నిర్ధారించారు. తెన్నవన్ ఈశ్వరమ్ పేరుతో ప్రసిద్ధమైన ఈ...
ArticlesNews

గ్రామదేవతలకు మూలాధారం యోగశక్తి

దేవుడొక్కడే. పురుషుడూ కాదు, స్త్రీ కూడా కాదు. దేవుడు దేవుడే. ఈ సృష్టి ప్రారంభంలో ఉన్న చైతన్యమే దేవుడు. నేనొక్కణ్ణి బహుగా విస్తరించాను అని (ఏకోనవి బహుస్యామః) వేదంలో దేవుని మాటగా ఒక వాక్యముంది. అంటే చైతన్యరూపమైన ఆ భగవంతుణే మనం...
News

మత ఛాందసవాదుల కబంధ హస్తాల నుంచి 238 ఆవులను విడిపించారు!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో బక్రీద్ సందర్భంగా పెద్ద సంఖ్యలో గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయాలని రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే పోలీసులను ఆదేశించారు. పోలీసుల కధనం ప్రకారం, పాత కామ్తార్ ప్రాంతంలో పోలీసుల తనిఖీల భాగంగా 238...
1 … 877 878 879 880 881 … 3,138
Page 879 of 3138