జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
పాక్‌కు గూఢచారిగా మారిన భారతీయ యువతి జ్యోతి మల్హోత్రా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47లు పట్టుకున్న గన్‌మెన్‌లు సెక్యూరిటీగా ఉండటం చూసి ఓ స్కాటిష్ యూట్యూబర్ షాకైపోయారు. ఆమె రేంజ్‌ను చూసి...







