ఆర్ఎస్ఎస్పై తప్పుడు ఆరోపణలు.. డిప్యూటీ మేయర్ క్షమాపణలు
బీహార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షురాలు, దర్భాంగా డిప్యూటీ మేయర్ నజియా హసన్ చేసిన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో ఆమె హిందూ సంస్థల సభ్యుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంస్థల కార్యకర్తలు...







