నాగలింగేశ్వర స్వామి ఆలయ పరిశీలన
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెన్నానది ఒడ్డున పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో ఏడు దశాబ్దాల క్రితం ఇసుకలో పూడిపోయిన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. ఆత్మకూరు పట్టణంలో జరిగిన...







