హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
మహారాష్ట్రలోని రక్షిత పురావస్తు నిర్మాణం విశాల్గఢ్ కోటలో ఒక దర్గా ఉంది. అక్కడ ఈ యేడాది జూన్ 7న బక్రీద్, ఆ రోజు నుంచి 12వ తేదీ వరకూ ఉరుసు నిర్వహించారు. ప్రతీ యేడాదీ బక్రీద్, ఉరుసు సందర్భంగా పెద్ద సంఖ్యలో...







