‘ఇంట్లో ప్రార్థనా సమావేశాలకు అనుమతులు తప్పనిసరి:’ మద్రాస్ హైకోర్టు
సరైన అనుమతులు లేకుండా ఇంటిని ప్రార్థనా సమావేశ మందిరంగా మార్చరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. గృహంలో ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. తిరువారూర్ జిల్లాలోని కొడవసల్కు చెందిన పాస్టర్...







