మూలనివాసీ దినం భారతీయులకు అవసరమా?
ఐక్యరాజ్య సమితి 1982లో ప్రపంచ దేశాలలోని మూలనివాసీ ప్రజల గురించి అధ్యయనానికి ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్ మొదటి సమావేశం 1982 ఆగస్టు 9న జరిగింది. దానికి గుర్తుగా ఐరాస సర్వప్రతినిధిసభ 1994 నుంచీ ప్రతీయేటా ఆగస్టు...






