జాతీయవాదానికి దక్కుతున్న ఆమోదానికి సంకేతం : సునీల్ అంబేకర్
"వందేమాతరం", "భారత్ మాతా కీ జై" వంటి దేశభక్తి నినాదాలకు లభిస్తున్న ప్రజాదరణ.. ప్రజల ఆలోచనా విధానంలో వస్తున్న స్పష్టమైన మార్పుకు నిదర్శనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జాతీయవాద...







