విద్యార్థినిపై మతమార్పిడి వల
క్రైస్తవ మిషనరీలు ఆసుపత్రులు నడుపుతాయి. విద్యా సంస్థలను నిర్వహిస్తాయి. ఇక్కడ మత ప్రచారం జరుగుతూ ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. విద్యా సంస్థలలో క్రైస్తవం వైపు మొగ్గడానికి అనువైన మానసిక స్థితిని చిన్నారులలో తెచ్చే ప్రయత్నం కూడా ఏనాటి నుంచో జరుగుతున్నది. ఇందుకు...







