సంఘ కార్య శతాబ్ది సందర్భంగా మేధావులతో సదస్సులు : సునీల్ అంబేకర్
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని జిల్లా కేంద్రం నుంచి అఖిల భారత స్థాయి వరకు సమాజంలోని ప్రముఖులతో గోష్ఠులు నిర్వహిస్తామని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ క్రమంలో దేశంలో వెయ్యికి పైగా ప్రముఖులతో...







