News

News

రామదాసు జయంత్యుత్సవాలు

భద్రాద్రిలో భక్త రామదాసు జయంత్యుత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తరామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న 387వ జయంతిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన నవరత్న కీర్తనలతో భద్రాచలం పుణ్యక్షేత్రం పులకరించింది. రామదాసు జయంత్యుత్సవాల సందర్భంగా ముందుగా గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి...
News

దివ్యాoగ బాలునికి ట్రై సైకిల్ వితరణ చేసిన సక్షమ్

సక్షమ్ (సమదృష్టి,క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) దివ్యాoగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి గారి...
News

జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నలుగురు ఉగ్రవాదుల బృందం ఓ వ్యానులో ప్రయాణిస్తుండగా భద్రతాసిబ్బంది గుర్తించారు. నగ్రోటా చెక్‌పోస్టు వద్ద...
NewsProgramms

శాస్త్రోక్తంగా వసంత పంచమి వేడుకలు

చదువుల తల్లి సరస్వతీ మాత జన్మ దినం వసంత పంచమిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలుచోట్ల వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని... కర్నూలు జిల్లా నంద్యాల నగరంలో...   స్థానిక వై ఎస్సా ర్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో...
News

భారత నేవీ ఉద్యోగులకు పాక్ వలపు వల

పాకిస్థాన్ కు చెందిన ఐ ఎస్ ఐ ప్రతినిధుల వలపు ఉచ్చులో చిక్కుకొని దేశ భద్రత రహస్యాలను వారికి చేరవేసిన భారత నౌకాదళ ఉద్యోగుల వేతన ఖాతాలు, వారి బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాలలో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిధులు జమయ్యేవని...
News

సి.ఏ.ఏ వ్యతిరేక ప్రదర్శనలకు పి.ఎఫ్.ఐ నిధులు

దేశవ్యాప్తంగా సిఎఎ కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రదర్శనలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన దర్యాఫ్తులో అనేకమంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ ప్రదర్శనలకు మూలంగా భావిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) 73మంది...
NewsProgramms

తెలుగు రాష్ట్రాలలో హిందువులను రక్షించు మహా ప్రభో – రాష్ట్రపతికి విన్నవించిన విశ్వ హిందూ పరిషత్

తెలుగు రాష్ట్రాలలోని హిందువుల హక్కులను రక్షించి, ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను గుర్తించి హిందువులకు రక్షణ కల్పించవలసిందిగానూ, హిందువుల హక్కులను కాపాడవలసిందిగానూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ కు విన్నవించింది. ఈ మేరకు...
News

హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువూ నడుం బిగించాలి – ధర్మ జాగరణ సమితి

హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువూ నడుం బిగించాలని రాష్ట్ర స్వామీజీల సంఘం అధ్యక్షుడు శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి పిలుపునిచ్చారు. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పెదమానాపురంలోని వాసవీ కళ్యాణ మండపంలో సద్భావనా సదస్సు, భారతమాత...
1 75 76 77 78 79 219
Page 77 of 219