News

News

విద్యావంతులైన ముస్లిములు CAA పై అవగాహన కలిగించాలి – డాక్టర్ మోహన్ భాగవత్

పౌరసత్వ సవరణ చట్టం గురించి సొంత సామాజిక వర్గంలోనే భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది ముస్లింలు పనిగట్టుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్ఎస్ సమావేశంలో మాట్లాడిన భగవత్ సాధారణ ముస్లిములలోని ఈ భయాన్ని తొలగించేందుకు భారత్‌లో...
News

సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత పూజ

సంస్కృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో భరత మాత పూజా కార్యక్రమం జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు....
News

కివీస్ అభిమాని నోట “భారత్ మాతాకీ జై” అన్నమాట

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. ఉత్కంఠతో చంపేసి మర్చిపోలేని కిక్కిచ్చింది. టీమ్‌ఇండియా తొలిసారి సూపర్‌ ఓవర్‌ మజా అనుభవించింది. అత్యంత నాటకీయత మధ్య ముగిసిన మ్యాచును వీక్షించి అభిమానులు ఆటను ఆస్వాదించారు. కాగా కిక్కిరిసిన మైదానంలో కివీస్‌కు...
NewsProgramms

ఘనంగా ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్’ వార్షికోత్సవం

విజయవాడలోని కేదారేశ్వరపేటలోగల కృష్ణరాజ అపార్ట్మెంట్లో గల ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్’ వార్షికోత్సవం నేడు ఘనంగా జరిగింది. అలాగే తన నివాసం పదిమందికీ జ్ఞానాన్ని, జాతీయ భావాన్ని, దేశభక్తిని అందించే అధ్యయన కేంద్రం కావాలనే ప్రబలమైన ఆకాంక్షతో 2019 జనవరి 26న...
News

కమల దళంలో సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ భాజపాలో చేరారు. ఈరోజు మధ్యాహ్నం భాజపా కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ పార్టీ కండువా కప్పి సభ్యత్వ...
News

శబరిమలపై వాదనలు వినడానికి 10 రోజుల గడువు విధించిన సుప్రీం

శబరిమల ఆలయం, దర్గాలు, మసీదుల్లోకి మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్శీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం కల్పించడంపై దాఖలైన పిటినష్లపై వాదనలను వినేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు పదిరోజుల గడువు విధించింది....
NewsProgramms

ధర్మ రక్షా నిధికై ధర్మాచార్యుల పిలుపు

గుంటూరులో 22/1/ 2020 బుధవారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పూజ్య ధర్మాచార్యుల సదస్సులో రాష్ట్రంలోని వివిధ మఠాలు, పీఠాలకు చెందిన పూజ్య ధర్మాచార్యులు పాల్గొని రాష్ట్రంలోని హిందూ ధర్మ రక్షణకై ప్రతి హిందువూ తనవంతుగా ధర్మ రక్షా నిధిని సమర్పించవలసిందిగా...
News

చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే సీఏఏ – ప్రధాని మోడీ

చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పొరుగు దేశాల్లో హింసకు గురవుతున్న మైనారిటీలకు విముక్తి కల్పిస్తామన్న భాజపా హామీని నెరవేర్చామన్నారు. దిల్లీలో ఏటా నిర్వహించే ఎన్‌సీసీ ర్యాలీలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ...
1 76 77 78 79 80 219
Page 78 of 219