శ్రీ కాంచీ కామకోటి పీఠం “బడి-గుడి-తల్లి ఒడి”
శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోక హితం చరంతః। తీర్ణాః స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా-న్యానపి తారయంతః ॥ – వివేకచూడామణి శాంతచిత్తులయిన మహాత్ములు వసంత రుతువు లాగా లోక హితాన్ని కోరుతూ, వ్యవహరిస్తూ, తాము స్వయంగా అతి భీకరమైన...







