“మైనారిటీ పదానికి కొత్త నిర్వచనం ఇవ్వండి : పార్లమెంటుకు వీహెచ్‌పీ విన్నపం”
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 375 మంది ఎంపీలను కలిసి "మైనారిటీ" అనే పదానికి స్పష్టమైన మరియు తార్కికమైన కొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ,...







