News

విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులకు గర్భగుడిలోకి అనుమతి లేదు..!

84views

విదేశాలకు వెళ్లి వచ్చే అర్చకులపై  రాష్ట్ర  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చే.. అర్చకులు, ప్రధాన అర్చకులను అంతరాలయంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది. దుర్గ గుడి అర్చకుల రిట్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. ఈ ఆదేశాలు ఇచ్చింది.