News

News

ఒక విప్లవాత్మక మేధస్సు ఆవిర్భావం

బ్రిటిష్ ప్రభుత్వం హెడ్గేవార్‌పై నిఘా ఉంచడం ఇదే మొదటిసారి. అప్పుడు ఆయన వయస్సు కేవలం పదిహేనేళ్ళు దాటి ఉంటుంది. అది 1907-08 ప్రాంతంలో ఒక విజయదశమి రోజు. రాంపాయలి గ్రామంలో ఆయన బాబాయి అబాజీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉండేవారు. వార్షిక వేడుకల కోసం ఊరంతా...
News

హిందూ ఆలయ భూములకు రక్షణ కల్పించండి

హిందూ దేవాలయ భూముల ఆక్రమణలు అడ్డుకుని, శిథిల ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించామని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. జనతా వారధితో పాటు పలు పర్యటనల్లో హిందూ ఆలయ ధర్మకర్తలు,...
ArticlesNews

విజయనగర చరిత్రకు సజీవ సాక్ష్యం మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం

( మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ) మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1405 నుంచి 1459 సంవత్సరాల మధ్య కాలంలో విజయనగర చక్రవర్తులు నిర్మించినట్లు దేవాలయాల్లోని 18 శాసనాల...
News

కెనడాలోని హిందూ దేవాలయాల వద్ద ఏప్రిల్ 5 నిరసన ఖలిస్తాన్ మద్దతుదారులు

కెనడాలోని ఖలిస్తానీ మద్దతుదారులు ఏప్రిల్ 5, 2026న బ్రాంప్టన్‌లోని త్రివేణి మందిరం, సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ మందిరం వెలుపల భారీ నిరసనలు చేపడతామని ప్రకటించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. హిందువులు పూజల కోసం ఆలయాలకు వచ్చే సమయంలో నినాదాలు వినిపించేందుకు...
News

‘రాహుల్’ పేరుతో హిందూ అమ్మాయిని లవ్ జిహాద్ లోకి లాగిన అబ్దుల్

మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ లో అబ్దుల్ ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి 'రాహుల్'గా నటిస్తూ, ఒక హిందూ యువతిని లవ్ జిహాద్ లోకి దింపాడు. అతను ఆ యువతికి పలుమార్లు మత్తు మందు ఇచ్చి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని అసలు...
ArticlesNews

ఒంటిమిట్ట రామన్న విలక్షణ కల్యాణం

( ఏప్రిల్‌ 01- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం ) ఒకప్పుడు రాజులు-రాజప్రాసాదాలు,కోటలతో, సత్రాలు-అన్నసత్రాలతో కళకళలాడిన నగరం ఒంటిమిట్ట. రాజులు రాజ్యాలు పోయినా, కోటలు, బురుజులు శిథిలమైనా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఠీవిగా నిలబడిరది. రామయ్య నడయాడిన స్థలం. జాంబవంతుడు ప్రతిష్టించిన శ్రీరాముడు....
News

లష్కరే తయ్యిబా ఉగ్రవాది షబ్బీర్‌ అహ్మద్‌ లోన్‌ అరెస్ట్‌

భారత్‌లో దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తయ్యిబా ఆపరేటివ్‌ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను అరెస్టు చేసినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. ఢిల్లీ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. షబ్బీర్‌ది జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా. బంగ్లాదేశ్ కేంద్రంగా...
News

రాముడు, కౌసల్యామాతపై అనుచిత వ్యాఖ్యలు: యదునానందలాల్ వర్మ అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యదునానందలాల్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా మరియు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో ఎప్పుడు తీసిందో తెలియదు...
1 74 75 76 77 78 2,890
Page 76 of 2890