News

News

మేడ్ ఇన్ పాకిస్తాన్’ ఉత్పత్తుల విక్రయిస్తున్న దుకాణదారులపై కేసు నమోదు!

భారత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్‌లో తయారైన సౌందర్య సాధనాలను (బ్యూటీ ప్రొడక్ట్స్) విక్రయిస్తున్న ముఠా గుట్టును మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులు రట్టు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా 'మేడ్ ఇన్ పాకిస్తాన్' లేబుల్స్ ఉన్న క్రీములు, సబ్బులు...
ArticlesNews

ధ్వజమే గురువుగా మారిన రోజు!

అది 1928వ సంవత్సరం. డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని (RSS) స్థాపించి మూడేళ్లు పూర్తయ్యాయి. ఆ సంస్థ అప్పుడప్పుడే ఎదుగుతోంది. సభ్యుల సంఖ్య తక్కువైనా, క్రమశిక్షణ మరియు స్పష్టమైన లక్ష్యంతో సంస్థ బలంగా ఉంది. ఆ ఏడాది...
News

భోజ్‌శాలపై ముస్లిం పక్షం పిటిషన్‌పై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ!

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల - కమల్ మౌలా మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేపట్టిన శాస్త్రీయ సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ...
News

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో దోర్నాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆత్మీయ సమ్మేళనం

ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని గొడ్రాలి కొండ వద్ద మార్చి 29న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు 200 మంది (వారిలో 70 మంది మహిళలు) పాల్గొన్న సామాజిక సమరసత సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం రాజంపల్లి, మార్కాపురం పరిధిలోని...
News

గంగానదిలో ఇఫ్తార్ విందు నిందితులకు బెయిల్ నిరాకరణ!

పవిత్ర గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఇఫ్తార్ విందు నిర్వహించి, చికెన్ బిర్యానీ తిన్న తర్వాత వాటి ఎముకలను, ఇతర వ్యర్థాలను నదిలో పడేసిన కేసులో అరెస్టయిన 14 మంది నిందితులకు వారణాసి కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. నిందితులు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్...
News

‘పాక్‌ను సముద్రంలో కలిపేవాళ్లం’: నేవీ చీఫ్

‘పాకిస్తాన్‌ను సముద్ర గర్భంలో కలిపివేసేందుకు భారత్ కేవలం ‘కొద్ది నిమిషాల’ దూరంలోనే ఉంది’.. అంటూ ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత నౌకాదళం ఎంతటి దూకుడుగా వ్యవహరించిందో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా...
News

కశ్మీరీ మహిళలపై ఉగ్రవాదుల లైంగిక దోపిడీనీ బట్టబయలు చేసిన పాక్ మతబోధకుడు

ఉగ్రవాదులు మతం పేరుతో కశ్మీరులో చేస్తున్న దురాగతాలను పాకిస్థాన్‌కు చెందిన దేవ్‌బంద్‌ మతబోధకుడు ముఫ్తీ సయీద్‌ ఖాన్‌ నిర్ధారించారు. నిస్సహాయ మహిళా శరణార్థుల కనీస ఆహార అవసరాలను వీరు ఎలా తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారో వెల్లడించారు. పాకిస్థాన్‌ మాజీ...
News

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ఉగ్రవాది హతం..

జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గందర్‌బల్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో గందర్‌బల్ జిల్లాలోని అర్హమా అటవీ ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఇద్దరు ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడంతో సైన్యం...
1 70 71 72 73 74 2,890
Page 72 of 2890