News

News

దేశవ్యాప్తంగా వైభవంగా హనుమజ్జయంతి

శ్రీరామజన్మభూమిలో బాలరాముడికి అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రతీ పండుగా కన్నులపండువగా జరుగుతోంది. ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా అయోధ్యలోని హనుమాన్ గఢీ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శించుకున్నారు. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ మందిరం వద్ద భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఆంజనేయుడికి...
News

హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర..

హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ‌ హైదరాబాద్ నగరంలో భారీ 'విజయయాత్ర' నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం...
News

పుణ్యక్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు

పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక ప్యాకేజీతో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.  సంస్థ కార్యాలయంలో ప్యాకేజీ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజర్‌ రాజా వివరాలు వెల్లడించారు.  ఏప్రిల్‌ 27న విశాఖపట్నం నుంచి...
News

8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం

నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్‌కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్‌లోని రాజ్‌గర్‌లో నూతన నలంద విశ్వవిద్యాలయ...
ArticlesNews

LPG అవసరం లేకుండా 4 దశాబ్దాలుగా బయోగ్యాస్‌‌నే ఉపయోగిస్తున్న ఆదర్శ గ్రామం

ప్రస్తుత ఎల్‌పీజీ వంటగ్యాస్ సంక్షోభంలోనూ ఆ ఊరి ప్రజలంతా నో వర్రీ అంటున్నారు. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడినా, ధర పెరిగినా తమకు ఇబ్బందేం ఉండదని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ వాళ్ల ధైర్యానికి కారణం ఏమిటి ? ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా వంట...
News

‘ఓబీసీ కేటగిరీలోకి ముస్లింలను చేర్చడం రిజర్వేషన్లను దుర్వినియోగం చేయడమే’ : బీజేపీ ఎంపీ

ఓబీసీ రిజర్వేషన్లను మతం పేరుతో దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాజ్యసభలో 'జీరో అవర్' సందర్భంగా బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు....
ArticlesNews

ఆధునిక యువతలో మిశ్రమ పంథా

కాలంతో పాటు భారతీయ సమాజం అతి వేగంగా మారుతోంది. ముఖ్యంగా హిందూ యువత, అబ్బాయిలు, అమ్మాయిలు, తమ ఆలోచనల్లో, జీవన విధానంలో, విలువలలో గణనీయమైన మార్పులను అనుభవిస్తున్నారు. ఈ మార్పులు ఒకవైపు అవకాశాలను తెస్తుంటే, మరోవైపు కొన్ని ఆందోళనలను కూడా కలిగిస్తున్నాయి....
ArticlesNews

మంచి పనికి ఇదే తగిన సమయం

రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే న్యాయపాలనలో కుల, మత, వర్గ విభేదాలు ఉండకూడదని, న్యాయం అందరికీ సమానంగా అందాలని, కులమతాలతో సంబంధం లేకుండా పాలన ఉండాలని అపర చాణుక్యుడు చెప్పిన రాజనీతి సూత్రం మన దేశంలో కచ్చితంగా అమలు చేయాల్సిన...
1 71 72 73 74 75 2,890
Page 73 of 2890