వేద సారమే రామ నామం
వేద సారమే రామ నామమని సాహితీ సర్వజ్ఞ పోతుకూచి సూర్యనారాయణమూర్తి అన్నారు. వారణాసి సుబ్రహ్మణ్యం రచించిన శ్రీశ్రీమద్రామాయణ పారిజాత ప్రసూనాలుశ్రీ పుస్తకావిష్కరణ సభ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక కోటిపల్లి బస్టాండ్ దగ్గర గల స్వాతంత్య్ర సమరయోధుల పార్కు భవనంలో...







