చిరుధాన్యాల సాగుపై అవగాహన
అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నవజీవన్, హిపర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షుడు కోసూరి రాజారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు....







