రైతు అనుకూలంగా భూసేకరణ చట్టం ఉండాలి : భారతీయ కిసాన్ సంఘ్
భూసేకరణ చట్టాన్ని రైతుకు అనుకూలంగా మార్చాలని నాగపూర్ లో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గం డిమాండ్ చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో, వ్యవసాయం, రైతు ప్రయోజనాలు ప్రభావితం కాకుండా చూసుకోవడానికి భూసేకరణ చట్టం రైతు అనుకూలంగా ఉండాలని స్పష్టం...







