అయోధ్య సమీపంలో భారీ పేలుడు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య సమీప గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. పగ్లా గ్రామంలో భారీ పేలుడు సంభవించి ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే ఘటనాస్థలానికి...







