సేవా స్ఫూర్తిని చాటిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు
నంద్యాల జిల్లా, స్థానిక విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాల టిబి విభాగం అధికారి శ్రీ బోరెడ్డి నాగార్జున రెడ్డి జ్యోతి...







