శిథిలమవుతున్న శిల్ప సంపద
చరిత్రను వివరించే విగ్రహాలకు రక్షణ కొరవడింది. అద్భుతమైన కళాఖండాలు ఆదరణ కోల్పోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని పురావస్తు ప్రదర్శనశాల భవనం శిథిలావస్థకు చేరడంతో మూసేశారు. ఎదురుగా పక్కా భవనం నిర్మాణానికి 1.30 ఎకరాల స్థలం కేటాయించినా.. నిధుల్లేకపోవడంతో పనులకు నోచుకోలేదు. ఏమేం...







