News

News

ఆపరేషన్‌ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి: ప్రజలకు మోదీ లేఖ

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు.. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్ని నెలల క్రితం మనం చేపట్టిన ఆపరేషన్‌ సిందూరే దీనికి ఉదాహరణ. మనం భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయి. మన దేశ రాజ్యాంగంపై...
ArticlesNews

పుణ్యప్రదం కార్తిక మాసం

( అక్టోబర్ 22 - కార్తిక మాసం ప్రారంభం ) కార్తిక మాసం అనగానే భక్తి భావన కలుగుతుంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తికమాసంలో నదీ స్నానంతో పాపాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో పురాణాలు వినడం, చదవటం పుణ్యప్రదం. కార్తిక...
News

‘ఆధార్‌’ నమూనాతో ‘బ్రిట్‌ కార్డ్‌’.. యూకే ప్రధాని స్టార్మర్ వెల్లడి

ఇటీవలే భారత్‌లోని ముంబైలో పర్యటించిన బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్ ఇక్కడి ఆధార్ డిజిటల్ బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థను భారీ విజయంగా అభివర్ణించారు. యూకే రూపొందిస్తున్న ప్రణాళికాబద్ధ డిజిటల్ గుర్తింపు కార్యక్రమం ‘బ్రిట్ కార్డ్’కు దీనిని ఒక నమూనాగా పరిగణిస్తున్నామన్నారు. ఆధార్...
News

ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే..

పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశానికి విజయం ఒక అలవాటుగా మారిందని నిరూపణ అయిందని ఆయన అన్నారు. యూపీ...
News

ఇండియాకు మేం దగ్గరైతే పాక్ ఓర్వలేదు.. ఆఫ్ఘన్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

‘‘మీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఏదో ఒకరోజు మిమ్మల్నే కాటేస్తుంది.. ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుని మాపై గురి పెట్టారు. భవిష్యత్తులో మీరు చింతించాల్సిన రోజు వస్తుంది” అంటూ ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఎంపీ మరియం సొలైమాంఖిల్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్...
ArticlesNews

రామాయణం విద్యార్థి వికాసం

రామాయణం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మార్గనిర్దేశం చేస్తుంది. నీతి, నిజాయతీ, కర్తవ్యం, ధర్మం, భక్తి, విశ్వాసం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సహనం, నాయకత్వ లక్షణాలను బోధించడం ద్వారా విద్యార్థులు ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగడానికి సహాయపడుతుంది. రామాయణాన్ని చదివి, అందులోని పాత్రల లక్షణాలను క్షుణ్నంగా...
News

లొంగిపోయేందుకు సిద్ధం.. ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ నక్సలైట్ ఏరియా కమిటీ లేఖ

ఛత్తీస్‌గఢ్‌లో పెద్దఎత్తున నక్సలైట్లు ఆయుధాలు విడిచి లొంగిపోయిన క్రమంలో గరియాబంద్ జిల్లాలోని ఉదంతి ఏరియా కమిటీ కూడా ఆ బాట పట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ విడుదల చేసింది. ఆయుధాలు విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ విషయాన్ని...
News

లండన్‌ పార్లమెంట్‌లో పద్మశ్రీ గరికపాటికి సన్మానం

తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీ వీరేంద్ర శర్మ, వలేరి వాజ్ బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు గారికి సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పద్మశ్రీ గరికపాటి నరసింహ రావుభారతీయ...
1 … 622 623 624 625 626 … 3,138
Page 624 of 3138