షాహీన్‌బాగ్ నిరసనల్లో నాలుగు నెలల బాలుడు మృతి: చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని
పౌరసత్వ సవరణ చట్టానికు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్ నిరసనల్లో పిల్లలు పాల్గొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జనవరి 30న నిరసనలు జరుగుతున్న సమయంలో ఓ చిన్నారి మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం కేసును సుమోటోగా స్వీకరించింది. నిరసనల సందర్భంగా మొహ్మద్...