దీపావళి స్టాంప్‌ను విడుదల చేసిన కెనడా పోస్ట్
బహుళ సంస్కృతుల కలయికకు ప్రతిబింబంగా కెనడా దేశ తపాలా శాఖ దీపావళి స్టాంప్‌ను విడుదల చేసింది. దీపావళి పండగ నేపథ్యంలో సంప్రదాయ రంగోలితో కూడిన స్టాంప్‌ను ఆవిష్కరించినందుకు కెనడా పోస్ట్‌కు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో కృతజ్ఞతలు తెలిపింది....







