సేంద్రియ వరి.. పోషకాల సిరి
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామాన్ని స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ (జీఐఎస్‌టీ) బృందం సందర్శించింది. వీరు గ్రామంలో సర్పంచి, రైతు పాటిబండ్ల కృష్ణప్రసాద్ సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన వరి పంటకు ‘బ్రిక్స్’...







