News

News

వైకుంఠద్వార దర్శనాలలో సామాన్య భక్తులకు పెద్దపీట : టిటిడి ఛైర్మన్‌

తిరుమలలో డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 10 రోజుల్లో 7 రోజులు టోకెన్లు లేకుండా...
News

కృష్ణమ్మకు వైభవంగా మహావస్త్ర సమర్పణ

ఎన్టీఆర్ జిల్లా నాగాయలంక వద్ద నిరంతరం ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణానదికి భక్తులు మహా వస్త్ర సమర్పణను వేడుకగా నిర్వహించారు. సర్వ పాపహరణిగా సాగర జలాలతో కలిసి తమను నిరంతరం తరింపజేస్తున్న నదీమతల్లికి కృతజ్ఞతగా 500 చీరలను సమర్పించారు. సాయంత్రం ఐదు గంటలకు...
News

తేగ్‌ బహాదుర్‌ జీవితం, త్యాగచరిత్ర స్ఫూర్తినిస్తాయి : ప్రధానమంత్రి

సత్యం, న్యాయం, విశ్వాసాల పరిరక్షణను తన ధర్మంగా సిక్కుల తొమ్మిదో పవిత్ర గురువు తేగ్‌ బహాదుర్‌ భావించారని, వాటి కోసం ప్రాణత్యాగం చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన 350వ బలిదాన దినం సందర్భంగా హరియాణాలోని కురుక్షేత్రలో ఏర్పాటు చేసిన సమావేశంలో...
News

రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే "జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని" రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబునాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం...
News

దేశం, ధర్మం భారతీయ సమాజానికి రెండు కళ్లు

భారతీయ సమాజానికి రెండు కళ్లలాంటి దేశ, ధర్మాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శృంగేరిపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీస్వామి సూచించారు. ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన పాదపూజ అనంతరం అనుగ్రహభాషణ చేశారు. ‘ప్రజలు దేశాన్ని గౌరవించుకుంటూనే...
ArticlesNews

ధర్మాచరణకు అనుష్ఠానమే మార్గం

అనుష్ఠానం అంటే నిర్వహించడం, అమలు చేయడం. దీన్నే ఉపాసన అనీ కర్మకాండ అనీ పిలుస్తారు. ఇది ఒక పని కాదు. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి చేసే క్రమబద్ధమైన కార్యక్రమం. ఉదాహరణకు ఒక మంత్రాన్ని కొంత కాలంపాటు నిరంతరాయంగా జపించడం- అనుష్ఠానమే....
ArticlesNews

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో మెరిసిన గిరిజన తేజం

కంటిచూపు లేకపోతేనేం? గుండె నిండా ఆత్మవిశ్వాసం ఉంది. పేదరికం వెంటాడితేనేం? అలుపెరుగని పట్టుదల ఉంది. ఆ పట్టుదలే ఆమెను మారుమూల గిరిజన గ్రామం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ వేదికపై నిలబెట్టింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన తొలి మహిళా అంధుల టీ20...
News

ఉగ్రవాది బుర్హాన్ వాని హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న బాంబర్..

ఢిల్లీలో కార్ బాంబ్ ఘటన దేశాన్ని ఆందోళన పడేలా చేసింది. ఈ ‘‘వైట్ కాలర్’’ ఉగ్ర మాడ్యూల్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు బాంబు పేలుడుకు కారణమైన ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ, మిగతా తన ఉగ్రవాద...
1 … 554 555 556 557 558 … 3,138
Page 556 of 3138