ఇంగ్లాండ్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
బ్రిటన్‌లో అయ్యప్ప మకరవిళక్కు మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఇంగ్లాండ్‌లోని రోచెస్టర్‌లో ఉన్న కెంట్ అయ్యప్ప ఆలయంలో ఈ వేడుక జరగనుంది. జనవరి 14, 2026న ఈ మకరవిళక్కు మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తుల కోసం పూజకు...







