ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న దంపతులు
ఖమ్మం జిల్లాకు చెందిన పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా.కడవెండి వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. భార్య అరుణకుమారి సహకారంతో 15 ఏళ్లుగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. 180 పాఠశాలల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి సొంత...







