News

News

బద్రీనాథ్‌ ధామ్ యాత్రకు తేదీలు ఖరారు..!

బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 23, 2024న ఉదయం 6:15 గంటలకు తెరవబడతాయి. వసంత పంచమి నాడు తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ రాజ ఆస్థానంలో ఈ తేదీని ప్రకటించారు. గ్రంథాలు, పంచాంగ గణనల ఆధారంగా నిర్ణయించిన ఈ శుభ ముహూర్తంలో...
ArticlesNews

అన్నమయ్య కీర్తనలకు వైవిధ్యమైన బాణీలు కట్టిన ‘గరిమెళ్ల’ గళానికి ‘పద్మశ్రీ’

అన్నమయ్య సంకీర్తనల పదార్చనే జీవితంగా నిరంతరం తపించి తన స్వర కీర్తనలతో అలరారింపజేసిన సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ని పద్మశ్రీ వరించింది. శ్రీవారి పరమభక్తుడు అన్నమయ్య సంకీర్తనలకు రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టి భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య సౌరభంతో అన్నమయ్య...
News

దేశంలోని యువతను ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఉగ్రవాదికి 10 ఏళ్ల జైలు

భారత్ కి వ్యతిరేకంగా జిహాద్ కోసం ముస్లిం యువకులను సిద్ధం చేస్తున్న లష్కరే తోయబా సయీద్ ఇద్రిస్ విషయంలో ఎన్ఐఏ కోర్టు శిక్ష విధించింది. 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 70 వేల జరిమానా విధించింది. ఈ మాడ్యుల్ అంతా...
ArticlesNews

గోసంరక్షణకు మనం ఏం చేయవచ్చు?

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. ఆర్థిక అభివృద్ధికి, పాడిపంటల వికాసానికి, ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజ నిర్మాణానికి మన దేశీ గోవుల పాత్ర తక్షణ అనుసరణీయం. అటువంటి గోసంరక్షణకు మనం ఏం...
News

సమాజాన్ని ఏకం చేయడమే సంఘ్ లక్ష్యం : మోహన్ భాగవత్

రాంచీలోని దీబిదిహ్ లో ‘‘జనజాతీయ సంవాద్’’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ లోని వివిధ జిల్లాల నుంచి గిరిజన సంఘాల ప్రతినిధులు, వనవాసీ మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు హాజరయ్యారు. 32 గిరిజన సంఘాల ప్రతినిధులు మరియు సామాజిక...
News

ఆత్మీయ భరితంగా సప్త శక్తి సంగం

హైదరాబాద్ గౌలిదొడ్డి ప్రాంతంలో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సప్త శక్తి సంగం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళలు, విద్యావేత్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిధి లు గా డాక్టర్ చింతల గట్టు, వైష్ణవి విచ్చేశారు....
News

సంస్కృత పండితులు ఆచార్య వెంపటి కుటుంబశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం..

  అద్వైత-వేదాంత, దర్శనాలు, కావ్యశాస్త్ర, సంస్కృత సాహిత్యంలో సంస్కృత పండితులు ఆచార్య వెంపటి కుటుంబశాస్త్రికి భారత ప్రభుత్వం అత్యున్నత పద్మశ్రీ పురస్కారం ప్రకటించటం హర్షణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం తెలిపారు. మోపిదేవి మండలం మెరకనపల్లి పంచాయతీ టేకుపల్లికి చెందిన...
News

“ముంబ్రాను ఆకుపచ్చగా మారుస్తాం”.. ఎంఐఎం కార్పొరేటర్..

ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాల్లో  ఎంఐఎం గెలిచింది. ఈ గెలుపు తర్వాత  ఎంఐఎం కార్పొరేటర్ సహర్ యూనస్ షేక్ వివాదాస్పదలు చేశారు. ‘‘ముంబ్రాను ఆకుపచ్చగా మార్చాలి’’ అనే అహంకార  వ్యాఖ్యలు  చేసారు. ఈఈ వ్యాఖ్యలపై విమర్శలు...
1 … 442 443 444 445 446 … 3,138
Page 444 of 3138