దేశాన్ని గణతంత్ర రాజ్యంగా వుంచేందుకు అందరూ కలిసి పనిచేయాలి : మోహన్ భాగవత్
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ముజఫర్‌పూర్‌లోని మధుకర్ నికేతన్‌లో సంస్కృతి ఉత్థాన్ సమితి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్...







