News

Newsvideos

సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానం చేసిన చారిత్రక దినం

( జనవరి 26 – గణతంత్ర దినోత్సవం ) – డా. శ్రీరంగ్ గోడ్బోలే జనవరి 26 , మన అంటే భారతీయుల ‘ గణతంత్ర దినం’. 1950 నుండి, జనవరి 26న మనం ‘ గణతంత్ర దినోత్సవం ‘ జరుపుకుంటున్నాం....
ArticlesNews

క్రైస్తవ మిషనరీల నుండి నాగ వారసత్వాన్ని ఒక యువ రాణి గైడిన్ల్యూ ఎలా కాపాడింది ?

కేవలం 13 సంవత్సరాల లేత వయస్సులో, రాణి గైడిన్ల్యూ రాజకీయ అధికారం కోసం కాకుండా, క్రైస్తవ మిషనరీల నుండి తన ప్రజల అస్తిత్వం (Survival) కోసం పోరాటంలోకి అడుగుపెట్టింది. అదే హేరాకా ఉద్యమం. జనవరి 26, 1915న మణిపూర్‌లోని లాంగ్‌కావో గ్రామంలో...
ArticlesNews

పూర్ణ స్వరాజ్యం ప్రకటన -26 జనవరి

( జనవరి 26 - గణతంత్ర దినోత్సవం ) ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభం నుండే దేశ ఐక్యత మరియు సమగ్రతను నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, దేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా మారడాన్ని సూచిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ ఈ అద్భుతమైన విజయాన్ని...
News

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం రూ.3.70 కోట్లు విడుదల

మేడారం జాతర నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం శుభవార్తను వెల్లడించింది. సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహణ కోసం నిధులను విడుదల చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా రూ.3.70 కోట్లను విడుదల చేశాయి. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్...
News

బంగ్లాలో అత్యంత దారుణ పరిస్థితులు – యూనస్‌పై మండిపడ్డ షేక్‌ హసీనా

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహ్మద్‌ యూనస్‌పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన దేశాన్ని అరాచకంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని అన్నారు. దక్షిణాసియా ఫారెన్‌ కరస్పాండెంట్స్‌...
News

అరసవల్లిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు – భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లు

ఆదిత్య క్షేత్రం వెలిగిపోయింది విశ్వకోటికి వెలుగునిచ్చే దినకరుడి పండగ మొదలైంది. అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఓ వైపు సూర్యజయంతి మరోవైపు ఆదివారం ఈ పర్వదినాన ఆదినారాయణుడి నిజరూపాన్ని చూసి తరించేందుకు...
1 … 444 445 446 447 448 … 3,138
Page 446 of 3138