నేత్రపర్వంగా రథయాత్ర
గౌర – నితాయ్ (జగన్నాథ, బలదేవ, సుభద్ర) రథయాత్రను నెల్లూరు నగరంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఇస్కాన్, నెల్లూరు శాఖ అధ్యక్షుడు శుకదేవస్వామి పర్యవేక్షణలో సాగిన రథయాత్రను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, నారాయణ విద్యాసంస్థల జనరల్...







