News

News

సుప్రీంకోర్టుకు చేరిన అయ్యంగార్ల 200 ఏళ్ల పోరు

తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీ దేవరాజ స్వామి దేవాలయంలో పూజలు చేసే అయ్యంగార్ల రెండు వర్గాల మధ్య 200 ఏండ్ల నుంచి జరుగుతున్న పోరాటం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌...
News

”2027 కల్లా ఖాళీ చేసి వెళ్లిపోండి….” ”ఇస్లామిక్ ఉగ్రవాదుల పోస్టర్లు

ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని బంగ్లాదేశ్ నాయకులు పదే పదే బెదిరింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బెదిరింపులు ఓ వైపు, మరో వైపు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్ధలు ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని, స్థానిక ప్రజలను బెదిరిస్తున్నారు. మేఘాలయలోని పశ్చిమ...
News

పశువుల అక్రమ రవాణా అడ్డగింత

ఒడిశా నుంచి పశువుల అక్రమ రవాణా జరగకుండా అడ్డుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా పితాతోళి గ్రామం సమీపం నుంచి ఆవులను అక్రమంగా మూడు చిన్న వాహనాల్లో ఆంధ్ర మీదుగా తరలిస్తున్నారు....
News

పనుల్లోకి స్థానికుల్ని తీసుకోండి.. మియా ముస్లింలను కాదు : అసోం సీఎం

ప్రభుత్వ కాంట్రాక్టర్లు.. పనులు చేసేందుకు మియా ముస్లింలను కాకుండా స్థానిక ప్రజల్ని కార్మికులుగా తీసుకోవాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. అవసరమైతే మియా ముస్లింలను అడ్డుకోవాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ అంశం అసోంలో రాజకీయ...
News

మర్రిచెట్టు ఊడల కింద 900 ఏండ్ల నాటి శివాలయం

మర్రి చెట్టు ఊడల కింద కప్పేసి ఉన్న చోళుల కాలం నాటి 900 ఏండ్ల పురాతన శివాలయం తమిళనాడులో బయటపడింది. కృష్ణగిరి జిల్లా హోసూర్‌ సమీపంలోని బెగిలి గ్రామంలో దీనిని గుర్తించారు. చరిత్ర పరిశోధన సంస్థలు, కృష్ణగిరి మ్యూజియం సహకారంతో స్థానిక...
News

ఖమేనీ కుమారుడి రహస్య సామ్రాజ్యం

ప్రపంచానికి త్యాగం, నిరాడంబరత గురించి బోధించే ఇరాన్ పాలకుల అసలు రంగు బయటపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ (56) విదేశాల్లో వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ ఏడాది పాటు...
News

తిరుమల తరహాలో శ్రీశైలంలో సౌకర్యాలు

శ్రీశైల క్షేత్రంలో తిరుమల తరహాలో సౌకర్యాలు కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. పరిపాలనా భవనంలో గురువారం ఛైర్మన్‌ రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈవో ఎం.శ్రీనివాసరావు 42 అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు. 39 అంశాలకు ఆమోదం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ...
News

ఇంట్లో నమాజ్ చేసుకుంటున్న వ్యక్తుల అరెస్టు వైరల్ వీడియో.. అసలు నిజం ఇదే

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో, ఒక ప్రైవేట్ ఖాళీ ఇంట్లో శుక్రవారం జుమ్మా నమాజ్ చేసినందుకు పోలీసులు 12 మంది ముస్లిం వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సంఘటన జనవరి 16న బిష్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్‌గంజ్ గ్రామంలో జరిగింది. ఈ...
1 … 431 432 433 434 435 … 3,138
Page 433 of 3138