భగవంతుడి నిశ్శబ్ద స్వరమే గురువు
అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడే గురువని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద చెప్పారు. భగవంతుడి నిశ్శబ్ద స్వరమే గురువని తెలిపారు. సాధన అంటే దయ, క్షమ, సేవా తత్పరత అలవరచుకోవడమేనని పేర్కొన్నారు. వై ఎస్ ఎస్ ఆధ్వర్యంలో తిరుపతి నలందా...







