News

News

రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, భారత్ విడిచి వెళ్లిపోండి : వాట్సాప్, మెటాకు సుప్రీంకోర్టు వార్నింగ్

భారత రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీలు వాట్సాప్, మెటాలకు సుప్రీంకోర్టు హితవు పలికింది. భారత ప్రజల గోప్యతా (ప్రైవసీ) హక్కును కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజీపడేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం...
News

గోమూత్రం నుంచి పర్యావరణహిత ఇంకు

గోవుల మూత్రం నుంచి పర్యావరణ హిత సిరా (ఇంకు)ను తయారు చేశారు దిల్లీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగం పరిశోధకులు శుచి వర్మ నేతృత్వంలో దీనిని తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు వారు 'గౌరంగ్' అనే...
News

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

రాష్ట్రంలోని శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య సత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు బి.సి.జనార్దన్‌రెడ్డి, వంగలపూడి...
ArticlesNews

2వ శతాబ్దపు అద్భుతం.. కల్లనై ఆనకట్ట

వాస్తవానికి భారతదేశానికి చిత్తడి నేలలు అనేవి ఈ మధ్య కాలంలో పర్యావరణవేత్తలు కనిపెట్టిన కొత్త విషయమేమీ కాదు; అవి మన నాగరికతకే పునాదులు. ప్రపంచ దేశాల మధ్య ఒప్పందాలు రాక వేల ఏళ్ల ముందే.. భారతీయులు చెరువులు, సరస్సులు, కోనేరులు, కాలువలు...
News

బంగ్లాదేశ్‌ హిందువులపై దాడులు యుఎస్‌లో ఆందోళనలు

బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు నిరసనగా యుఎస్‌లో భారీఎత్తున ఆందోళనలు చేపట్టారు. అమెరికాలోని ప్రధాన నగరాలలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందువులపై హింస ఆపాలని ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో...
ArticlesNews

ఆ గ్రామంలో రోజూ ‘జాతీయ గీతాలాపన’

సాధారణంగా స్కూళ్లలో రోజూ జాతీయ గీతాలాపన చేయడం మనం చూస్తుంటాం. కానీ ఓ గ్రామ పంచాయతీలో రోజూ జాతీయ గీతాలపాన చేస్తూ దేశం పట్ల వారికున్న మమకారాన్ని చాటుతున్నారు ఆ ప్రాంత వాసులు. గీతాలాపాన మొదలవ్వగానే ఊర్లో ఎక్కడి వారక్కడ ఆగిపోయి...
News

కేదార్‌నాథ్‌ కాలిబాట పునర్నిర్మాణం పూర్తి

కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులకు, ఈ సీజన్‌ నుంచి ఉపశమనం కలగనుంది. 13 ఏళ్ల క్రితం సంభవించిన వరదల్లో ధ్వంసమైన రాంబారా- గరుడచట్టి పాత కాలిబాట పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలో అది తిరిగి అందుబాటులోకి రానుంది. ప్రపంచ ప్రసిద్ధ కేదార్‌నాథ్...
News

దలైలామాకు గ్రామీ అవార్డు

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్‌: ద రిఫ్లెక్షన్స్‌ ఆఫ్‌ హిస్‌ హోలీనెస్‌ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది. 90 ఏళ్ల టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామాకు...
1 … 427 428 429 430 431 … 3,138
Page 429 of 3138