నల్లమల ఘాట్ రహదారుల్లో పాదయాత్ర చేస్తున్న శివభక్తులు
మహా శివరాత్రి..ఆ పేరు తలుచుకుంటేనే ఒళ్లు పులకించిపోతుంది. మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది. అలాంటిది ఇక శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలంటే.. భక్తుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలమా..ఈ ఏడాదికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ఈనెల 8 నుంచి 18 వరకు జరగనున్నాయి. దీంతో నల్లమల అటవీ...







