News

News

కృష్ణాతీరంలో పురాతన నగర శిథిలాలు

తెలంగాణాలోని నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం-వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట ప్రవహిస్తున్న కృష్ణా నది ఎడమ ఒడ్డున ఒక పురాతన నగర శిథిలాలను గుర్తించినట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం... ‘పురావస్తు...
News

నల్లమల అటవీ సంరక్షణ అందరి బాధ్యత

నల్లమల అడవి అందరిది అని, సంరక్షణ బాధ్యత విషయాన్ని తప్పక గుర్తించాలని నాగార్జునసాగర్‌ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ అన్నారు. బుధవారం ఆయన ఆత్మకూరు డివిజన్‌లోని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివభక్తులను కలసి అటవీ సంరక్షణ గురించి...
News

భక్తులను గౌరవించాలి: ఎస్పీ

శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులను గౌరవించడం పోలీసుల తొలి కర్తవ్యమని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సాయుధ బలగాల సిబ్బందికి దిశనిర్దేశం చేశారు. బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక బందోబస్తు విధులకు వచ్చిన స్పెషల్‌ పార్టి, ఆర్మ్‌డ్‌, రిజర్వ్‌...
ArticlesNews

పునర్వినియోగ వస్తువులను తయారు చేసి “వావ్” అనిపిస్తున్న గురుకుల విద్యార్థులు

చదువులోనూ, క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ చూపుతూ, పర్యావరణ పరిరక్షణలోనూ మేము సైతమంటూ భాగస్వాములవ్వడమే కాకుండా ఇంటి ముందు, ఇంటి లోపల వాడి పారేసిన ప్లాస్టిక్, పాత ఇనుము, కలప, వస్త్రాలతో పునర్వినియోగ వస్తువులను తయారు చేసి వావ్ అని అనిపించుకుంటున్నారు బీసీ...
ArticlesNews

పవిత్రం.. కుంభ సంక్రమణం

( ఫిబ్రవరి 13 - కుంభ సంక్రమణం ) సూర్యుడు మకరరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించే రోజును కుంభ సంక్రమణం అంటారు. హిందూ సౌరమానం ప్రకారం.. ఇది పదకొండో నెల ప్రారంభం. దేశవ్యాప్తంగా అనేకమంది కుంభ సంక్రాంతి ఎంతో వైభవంగా చేసుకుంటారు....
ArticlesNews

జాగృత కర్మయోగి

( ఫిబ్రవరి 11 - మాఘ బహుళ ఏకాదశి గురూజీ జయంతి ) గురూజీకి సంఘమే సంసారం. ఆ సంసారం దేశవ్యాప్తమైనది. దాన్ని ఇంకా అధికాధికంగా దేశమంతటా విస్తరింప చేశారు. గురూజీ భారతీయ సంస్కృతిలోని పరమోజ్వల తత్వానికి సాక్షాత్తు నడుస్తూ మాట్లాడుతూ...
News

భూ పరిరక్షణ కోసం సుఫల రైతు పాదయాత్ర

జన్మనిచ్చిన అమ్మలాంటి ధరిత్రిని రసాయనాలతో చిక్కిశల్యం చేయొద్దని రైతులకు చినజీయర్‌ స్వామి సూచించారు. సుఫల రైతు పాదయాత్ర రెండోవిడతను కృష్ణా జిల్లా మోపిదేవిలో బుధవారం ప్రారంభించి, 7 గ్రామాల్లోని పొలాల మీదుగా 8 కిలోమీటర్లు నడిచి అయోధ్య గ్రామంలో ముగించారు. మన...
1 … 410 411 412 413 414 … 3,138
Page 412 of 3138