హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్న స్పానిష్ జంట
రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఓ స్పానిష్ జంట వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. స్పెయిన్‌కు చెందిన కలేరా, రావుల్ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉండి సహజీవనం చేస్తున్నారు. రావుల్‌కు పని ఒత్తిళ్ల కారణంగా ఇంతకాలం వివాహం చేసుకోలేకపోయామని కలేరా తెలిపింది. ఒకరినొకరు...







