ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడులో జైషే మహ్మద్ హస్తం : ఐక్యరాజ్యసమితి నివేదిక
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed)...







