అలంపురంలో ఘనంగా భూశాంతి మహాయజ్ఞం
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. వెంకటరమణ సేవా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. గోసేవతోపాటు వేద పండితుల మంత్ర పఠనం,...






