మతోన్మాద గుంపు చేతిలో హత్యకు గురైన దీపు కుటుంబానికి బంగ్లాదేశ్ పరిహారం..
గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపుచంద్ర దాస్ హత్య ఆ దేశంతో పాటు భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ దైవదూషణ ఆరోపణలతో మతోన్మాద గుంపు అతడిని దారుణంగా హత్య చేసింది. హత్య చేయడమే కాకుండా నడిరోడ్డుపై...







