News

News

కొబ్బరి పీచు ఉత్పత్తులపై మహిళలకు అవగాహన

కొబ్బరి పీచుతో తయారు చేసే ఉత్పత్తులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని కొబ్బరి పీచు పరిశ్రమ రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయాధికారి వి.శ్రీబులాల్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా లావేరు మండలంలోని లావేరు కేంద్రంలో కొబ్బరి పీచు పరిశ్రమపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు....
News

పల్నాడు సంస్కృతికి ప్రతీకలు.. కోటప్పకొండ ప్రభలు

కోటప్పకొండ తిరునాళ్లకు ప్రత్యేకం పల్నాడు సంస్కృతికి ప్రభ ప్రతీకగా నిలుస్తుంది. వందల ఏళ్ల నుంచి ప్రభ నిర్మాణం ఇక్కడి పల్లె ప్రజలకు వారసత్వ సంపదగా వస్తోంది. మహాశివరాత్రికి కోటప్పకొండ జాతరకు వచ్చే ప్రభలు రాష్ట్రంలోనే ప్రసిద్ధి. చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోని...
ArticlesNews

సర్వం శివమయం జగత్‌

తలచినదే తడవుగా వశమయ్యే భక్తసులభుడు సదాశివుడు. సత్య స్వరూపుడు. వినయమూర్తి. ‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు’ అని శంకర భగవత్పాదులు శివతత్త్నాన్ని ఆవిష్క రించారు. భగవానుడికి...
ArticlesNews

పరమ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం

( ఫిబ్రవరి 15 - మహాశివరాత్రి ) నిశ్శబ్దమే నాదమై నినదించే వేళ. అంధకారంలో జ్ఞానదీపం వెలిగే సమయం. పరమేశ్వరుడు కరుణార్ద్రహృదయుడై భక్తులను అనుగ్రహించే తరుణం. అదే పరమ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. మనసా వాచా పరమేశ్వరుని స్మరిస్తూ.. జాగరణలో...
ArticlesNews

సదాశివా! ప్రణమామ్యహమ్‌

శివరాత్రి ప్రత్యేకం యావద్భారత దేశాన్ని పులకింప చేసే మహా పర్వదినం శివరాత్రి. దాక్షాయణి అగ్ని ప్రవేశానంతరం తీవ్ర తపోనిష్ఠలో నిమగ్నమైన పరమేశ్వరుడు పెండ్లి కొడుకైన శుభతరుణం. లోకకంటకుడు వృతాసుర సంహారం తమ దంపతుల సంతతి వల్లనే సాధ్యమన్న పరమేష్టి వచనం మేరకు...
News

భక్తులు మెచ్చేలా మహానంది శివరాత్రి ఏర్పాట్లు

మహానంది పుణ్యక్షేత్రంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం.  ఉత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా...
News

సేవాలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం

అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవా నందు సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ ను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి ప్రతి సంవత్సరం సేవాఘడ్ కు వస్తువుంటారు....
News

విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది : దత్తాత్రేయ హోసబలే

ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ దత్తాత్రేయ హోసబలే దక్షిణ అస్సాం ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలో సంఘ్ కార్య శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 6న రామకృష్ణ...
1 … 407 408 409 410 411 … 3,138
Page 409 of 3138