పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయండి : కలెక్టర్
దావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే తగిన కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పట్టిసీమలోని రివర్ ఇన్ అతిథి గృహంలో జరిగిన అధికారుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ ‘2027లో జరగనున్న గోదావరి పుష్కరాల...







