గురుద్వారాపై ఉగ్రదాడిలో కేరళ జీహాదీ హస్తం
కాబూల్లోని సిక్కు గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడి వెనుక కేరళకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అబూ ఖలీద్ అల్-హిందీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో 25 మందికి పైగా మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఆన్లైన్ వార్తా సంస్థ...







